Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే సినిమాలో నివేదా థామస్, షాలినీ పాండే.. సెట్స్‌పైకి 25 నుంచి?

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ నెల 25వ తేదీన కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నా నువ్వే అని సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వర

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (16:34 IST)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ నెల 25వ తేదీన కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నా నువ్వే అని సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.  జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, వచ్చేనెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ హీరోగా గుహన్ కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమాను కూడా ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో నివేదా థామస్, షాలిని పాండేలకు మంచి క్రేజున్న నేపథ్యంలో కల్యాణ్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సు స్టెప్నీ టైరుపై పడుకుని 20 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తాగుబోతు!! (Video)

మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడతీసిన భూతవైద్యుడు!!

ఉత్తరాన కైలాసం.. దక్షిణాన మురుగన్ నివాసం... అదే భారతదేశం - ఇది జగన్మాత ఆదేశం : పవన్ కళ్యాణ్

Janasena Worker: జనసేన పార్టీ మీటింగ్‌కు వచ్చి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. కారణం?

Venkaiah Naidu: 24 గంటల్లో అత్యధిక వీక్షణలతో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన.. గిన్నిస్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments