Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లను కేవలం అందుకోసమే వాడుకుంటున్నారు... నిత్యామీనన్ ఆగ్రహం..

Webdunia
బుధవారం, 29 జులై 2015 (11:39 IST)
టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న మలయాళీ కుట్టి నిత్యామీనన్. ఈ బ్యూటీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా నిర్మొహమాటంగా చెప్పేసి, వార్తల్లొకెక్కుతుంది. అలా ఇష్టం వచ్చినట్లు స్టేట్‌మెంట్లు ఇవ్వడం వలన అవకాశాలు తగ్గుతాయనే భయం నిత్య వ్యక్తం చేయదు. తాజాగా మళ్లీ మరోసారి నిత్యా మీనన్ వివాదాస్ప వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది. 
 
సినీ పరిశ్రమలో హీరోయిన్లని కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారంటూ నిత్యామీనన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దక్షిణాది సినిమాలో హీరోయిన్‌కి ఏమాత్రం ఛాయిస్ వుండడం లేదు. కేవలం గ్లామర్ ఒలకబోయడానికే ఆమెను పరిమితం చేస్తున్నారు. అన్నింటా హీరోల ఆధిక్యమే కనిపిస్తోంది అంటూ నిందారోపణ చేసింది.

ఇక తాను నటించే సినిమాల విషయంలో కొన్ని రూల్స్ అమలు చేస్తున్నానని చెప్పింది. కథ, పాత్రతో బాటుగా అమ్మడికి స్క్రీన్ ప్లే కూడా నచ్చాలట. అలా అయితేనే సినిమాలో నటించడానికి అంగీకరిస్తానని నిత్యా మీనన్ తెగేసి చెప్పేస్తుంది.

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments