Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ‌కు షాక్ ఇచ్చిన నితిన్..!

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (15:25 IST)
వ‌ర్మ‌కు నితిన్ షాక్ ఇవ్వ‌డం ఏంటి..? అస‌లు ఏమైంది..? అనుకుంటున్నారా..?  విష‌యం ఏంటంటే... యువ హీరో నితిన్ ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా ఫ్లాప్స్‌తో స‌త‌మ‌త‌మౌతున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే... విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసి చాలా రోజులు అయ్యింది కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే... విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్రశేఖర్ యేలేటితో  సినిమా చేయనున్నాని ట్వీట్ చేశాడు నితిన్. అయితే అదే రోజు రైడ్ ఫేమ్ రమేష్ వర్మతో కూడా ఓ సినిమా చేయనున్నాడని... ఆగస్టులో ఈ చిత్రం ప్రారంభం కానుందని ప్రకటన వచ్చింది. అయితే దీనిపై నితిన్ స్పందించకపోవడంతో అస‌లు ఈ సినిమా ఉందా..? లేదా..? ఉంటే నితిన్ ఎందుకు ట్వీట్ చేయ‌లేదు అని ఆయన ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు.
 
ఈ న్యూస్ కాస్త వైరల్ అవ్వ‌డంతో నితిన్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఇంత‌కీ ఏమ‌న్నాడంటే... నేను చేయబోయే సినిమాల గురించి నా సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇస్తాను. ఫేక్ న్యూస్ నమ్మకండి అని ఆయన తాజాగా ట్వీట్ చేసి ర‌మేష్ వ‌ర్మ‌కు షాక్ ఇచ్చాడు. అదీ.. సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments