Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజుకు షాక్ ఇచ్చిన నితిన్... 'కాటమరాయుడు'తో నితిన్ పండగ

పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం నైజాం ఏరియాలో పోటీ వున్నా దిల్‌ రాజును కాదని నితిన్‌ దక్కించుకోవడం విశేషం. సొంత సంస్థ శ్రేష్ట్‌ మూవీస్‌ పైన ఆసియన్‌ ఫిలిమ్స్‌‌తో కలిసి ఈ హక్కుల్ని తీసుకుని నైజాంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నాడు నితిన్‌. నిత

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (12:59 IST)
పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం నైజాం ఏరియాలో పోటీ వున్నా దిల్‌ రాజును కాదని నితిన్‌ దక్కించుకోవడం విశేషం. సొంత సంస్థ శ్రేష్ట్‌ మూవీస్‌ పైన ఆసియన్‌ ఫిలిమ్స్‌‌తో కలిసి ఈ హక్కుల్ని తీసుకుని నైజాంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నాడు నితిన్‌. నితిన్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా స్వయంగా ప్రకటించాడు. ఇకపోతే డాలి డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాని మార్చి నెలలో విడుదల చేసే అవకాశముంది.
 
కాగా ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో అలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై  నిర్మితమవుతున్న ఈ  కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరామన్‌గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: కిషోర్ పార్ధసాని.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments