Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత బయోపిక్.. ఐరన్ లేడీగా నిత్యామీనన్ పోస్టర్లో అదిరిపోయింది..

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (11:47 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ పనులు చకచకా సాగిపోతున్నాయి. ఈ సినిమాలో జయలలిత పాత్రలో నిత్యామీనన్ కనిపించనున్నారు. నిత్యామీనన్ ప్రతిభ కలిగిన నటి అనే టాక్ వున్న నేపథ్యంలో ఆమె స్కిన్ టోన్, గ్లామర్, హైట్ అన్నీ జయలలిత బయోపిక్‌కు మ్యాచ్ అయ్యాయి. అందుకే ఆమెను జయలలిత బయోపిక్ కోసం తీసుకున్నారట. 
 
ది ఐరన్ లేడీ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా నుంచి అమ్మ వర్ధంతిని పురస్కరించుకుని నిత్యామీనన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తన కెరీర్‌లో గుడ్ ఫిలిమ్‌గా నిలుస్తుందని నిత్యామీనన్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 
 
అమ్మ జయలలిత మరణించి నేటికి (డిసెంబర్-5) రెండేళ్లు గడిచిపోయాయి. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అమ్మ మృతి మిస్టరీగానే మిగిలిపోయింది. జయ మరణం పట్ల అనుమానాలు తలెత్తడంతో తమిళనాడు సర్కారు జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments