Webdunia - Bharat's app for daily news and videos

Install App

టబుతో నిత్యామీనన్.. లుక్ అదిరింది.. చైల్డ్ ఆర్టిస్టుగా మెరిసిపోయింది..! (Video)

Webdunia
శుక్రవారం, 13 మే 2016 (17:58 IST)
''అలా మొదలైంది'' సినిమాతో తెరంగేట్రం చేసిన నిత్యామీనన్.. దాదాపు టాప్ హీరోలతో నటించింది. అయితే చిన్నతనంలోనూ నిత్యామీనన్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించిందనేందుకు ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న నిత్యామీనన్.. సూర్య 24లో మెరుగైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. 
 
అయితే నిత్య పదేళ్ల నాటికే సినీ ఇండస్ట్రీకి వచ్చేసింది. ఆ మూవీకి సంబంధించి వీడియోలో నిత్యా అందంగా నటించింది. టబు నిత్య చేతులు పట్టుకెళ్లే సీన్స్ అదిరిపోయాయి. ‘ద మంకీ హూ న్యూ టూ మచ్’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఇంగ్లీష్ చిత్రంలో టబు చెల్లెలిగా నటించింది నిత్యా మీనన్. 1988లో ఈ చిత్రం విడుదల కాగా, ఆ తరువాత మలయాళంలోను అనువదించారు. ఈ సినిమా నిత్యామీనన్ లుక్ క్యూట్‌గా ఉందని నెటిజన్లు అంటున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా అదిరిపోయిందని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. 

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments