Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్‌లో అందాల ఆరబోతకు సమంత సై.. సోకులన్నీ చూపించే డ్రస్సులు వేస్తోందట!

Webdunia
శనివారం, 11 జూన్ 2016 (11:46 IST)
ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సమంత టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి అగ్ర హీరోయిన్‌గా ఎదిగిపోయింది. కానీ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకు తర్వాత.. సమంత అందాల క్రేజ్ తగ్గిపోయిందని టాక్ వచ్చింది. అయితే తాజాగా రిలీజైన అ... ఆ.. సినిమా కోసం బాగానే కష్టపడింది. ఈ సినిమా కోసం యాక్టింగ్ పరంగానే కాకుండా.. అందాల ఆరబోతలోనూ డోస్ పెచ్చింది. 
 
ఇంకా సమంతలో అందం తగ్గిపోతోందని... క్రేజ్ తగ్గిందని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టింది. తాజాగా జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి కనిపించనుండగా.. ఇందులో సమంత తన అందాలను బాగానే పెట్టుబడి పెట్టేస్తోంది. 
 
ఇప్పటికే జనతా గ్యారేజ్ షూటింగ్‌లో జాయిన్ అయిన సమంత.. ఓ మాంచి మాస్ బీట్‌కి చిందులు వేసేస్తోంది. మరి ఎన్టీఆర్‌తో డ్యాన్సుల విషయంలో పోటీ పడ్డం కష్టం కాబట్టి.. తన స్టైల్‌లో అందాలను ఆరబోయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే తన సోకులన్నీ చూపించే డ్రస్సులు వేసేస్తోందట. గ్లామర్ ప్రెజెన్స్ విషయంలో ఇప్పటివరకూ సమంత చేసిన సినిమాలు అన్నిటి కంటే.. గ్యారేజ్‌లో ఆరబోత ఎక్కువగా ఉంటుందని సినీ జనం అనుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ పనిబట్టిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి!!

సరిహద్దుల్లో ప్రశాంతత - 19 రోజుల తర్వాత వినిపించని తుపాకుల శబ్దాలు!!

Andhra Pradesh: రక్షణ సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు

విద్యార్థిని లొంగదీసుకుని శృంగార కోర్కెలు తీర్చుకున్న టీచరమ్మ!

Kukatpally: గంజాయి గుంపు చేతిలో హత్యకు గురైన యువకుడు.. ఎలా జరిగిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments