Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాలేక పోతున్నా... ఎప్పటికీ పవన్ వెంటే : ట్వీట్ చేసిన హీరో నితిన్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కేవలం సాధారణ సినీ ప్రేక్షకులే కాదు హీరోలు సైతం అభిమానులుగా ఉన్నారు. వీరిలో ఒకరు యువ హీరో నితిన్ ఒకరు. ప్రస్తుతం స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో గ్లామ‌ర్ బ్యూటీ రాశీ ఖ‌న్నా హీ

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (12:55 IST)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కేవలం సాధారణ సినీ ప్రేక్షకులే కాదు హీరోలు సైతం అభిమానులుగా ఉన్నారు. వీరిలో ఒకరు యువ హీరో నితిన్ ఒకరు. ప్రస్తుతం స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో గ్లామ‌ర్ బ్యూటీ రాశీ ఖ‌న్నా హీరోయిన్‌గా నితిన్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'శ్రీనివాస క‌ళ్యాణం' అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.
 
అయితే, ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ కోసం చండీఘ‌ర్‌కు ఇటీవలె వెళ్లింది. ఈ చిత్రం షూటింగ్‌లో నితిన్ బిజీగా ఉన్నారు. ఈపరిస్థితుల్లో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌కు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ వచ్చారనే వార్త నితిన్‌కు తెలిసింది. దీంతో ఓ ట్వీట్ చేశారు. తన అభిమాన నేత, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసే న్యాయపోరాట సమావేశానికి రాలేకపోతున్నానని కానీ ఎప్పటికి పవన్ కల్యాణ్ వెంటే ఉంటానని ట్వీట్ చేశాడు. అదేవిధంగా హీరో పవన్ తల్లిని దూషించినందుకుగాను నటి శ్రీరెడ్డికి కూడా హీరో నితిన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments