Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక ఒక మనసు ఆడియో: మే 18న చిరు చేతుల మీదుగా రిలీజ్!

Webdunia
బుధవారం, 11 మే 2016 (15:01 IST)
నాగబాబు కూతురు నిహారిక త్వరలో హీరోయిన్‌గా రాబోతోంది. ''మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు'' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మధుర శ్రీధర్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియో విడుదల చేసి సినిమా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి డేట్స్ దొరకడంతో ఈ నెల 18 ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు నిహారిక అఫీషియల్ గా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ తన సోషల్ మీడియా ద్వారా ఆడియో రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేసింది. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సినిమా ఆడియో రిలీజ్ కానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments