Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫంక్షన్‌లో నిహారిక సందడి.. వెల్‌కమ్ వదినా..?

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (18:30 IST)
Varun Tej, Lavanya Tripathi
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. తన అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్‌లో నిహారిక తెగ సందడి చేసింది. ఇంకా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేగాకుండా ఈ రోజు కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నా.. అని చెప్తూ.. వెల్‌కమ్ వదినా.. అంటూ ముగించింది. 
 
ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరైనారు. నిహారికతో పాటు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత కొణిదెల, శ్రీజ సహా పలువురు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments