Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ్‌కు నీహారిక!

తెలుగులో 'ఒక మనసు' సినిమాతో వెండితెరపై కథానాయికగా మెరిసిన నాగబాబు కుమార్తె నీహారిక ఆ తర్వాత ఏ చిత్రం చేయాలన్న విషయంలో సందిగ్దత నెలకొంది. పలు కథలు విన్నా.. అవేవీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో తమిళం వైపు మొగ్గుచూపుతుందని తెలుస్తోంది.

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (21:36 IST)
తెలుగులో 'ఒక మనసు' సినిమాతో వెండితెరపై కథానాయికగా మెరిసిన నాగబాబు కుమార్తె నీహారిక ఆ తర్వాత ఏ చిత్రం చేయాలన్న విషయంలో సందిగ్దత నెలకొంది. పలు కథలు విన్నా.. అవేవీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో తమిళం వైపు మొగ్గుచూపుతుందని తెలుస్తోంది.
 
ఇందుకు ఉదాహరణగా.. విజయ్‌ సేతుపతి హీరోగా నటించనున్న చిత్రంలో ఆమె చేయనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. తమిళ దర్శకుడు నాగబాబును కలిసి కథను చెప్పడం.. అందుకు సమ్మతించడం జరిగిందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం గురించి త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments