ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

ఠాగూర్
మంగళవారం, 15 జులై 2025 (20:16 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 24వ తేదీన రిలీజ్ కానుంది. నిజానికి ఈ చిత్రం ఎపుడో రిలీజ్ కావాల్సి వుంటుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
సినిమా షూటింగ్ చాలా టైమ్ తీసుకుందని కొందరు అంటున్నారని, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో ఉంటూనే సినిమాకు చాలా సమయాన్ని కేటాయించారని చెప్పింది. ఆయన ఎంతో శ్రమించారని తెలిపింది. మూవీకి అంత సీన్ లేదని, అందుకే లేట్ ఆవుతోందని, కామెంట్స్ వచ్చాయని, ట్రైలర్ వచ్చాక వాటికి చెక్ పడిందని, నిధి అగర్వాల్ వ్యాఖ్యానించింది. సినిమా అద్భుతంగా ఉందనే కామెంట్స్ ఇపుడు వస్తున్నాయని, అందుకే ఎపుడు కూడా పుకార్లను నమ్మరాదని చెప్పింది. మరోవైపు, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 20వ తేదీ తేదీన వైజాగ్ వేదికగా నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments