Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధి అగర్వాల్‌కు ఐటమ్ ఆఫర్.. భారీగా డిమాండ్ చేసిందట..

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (17:05 IST)
సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్‌ ప్రస్తుతం ఐటమ్ గర్ల్‌గా మారనుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలు ఫ్లాఫ్ కావడంతో.. కాస్త బాధపడిన ఈ అమ్మడు.. మూడో చిత్రం ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ కొట్టేసరికి అమ్మడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
 
ప్రస్తుతం చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామకు ఐటెం ఆఫర్ వచ్చిందట. ఇటీవల ఓ నిర్మాత ఐటెం సాంగ్ విషయంలో నిధిని సంప్రదించగా, ఆమె 60 లక్షలు డిమాండ్ చేసినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని ఈ అమ్మడు బాగా పాటిస్తుందని నెటిజన్స్ అంటున్నారు. సదరు నిర్మాత సైతం ఆమె అడిగిన దానికి ఓకే అన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments