Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు గెలుచుకున్న రాజమౌళి

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (18:18 IST)
Award, SS Rajamouli
ఎస్ ఎస్ రాజమౌళి ఉత్తమ దర్శకునిగా ఆర్. ఆర్. ఆర్.  చిత్రానికి గాను ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకున్నారు. శనివారం ఈ విషయాన్ని ప్రకటించారు. దీనితో రాజమౌళి మరో అద్భుతమైన ఘనతను నమోదు చేసుకున్నారు. ఈ అవార్డు మోస్ట్ ప్రపంచ దిగ్గజ అవార్డు ఆస్కార్‌కి ఈ చిత్రం సహా రాజమౌళి అతి చేరువలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఇప్పటికే ఆర్. ఆర్. ఆర్. జపాన్ లో ప్రదర్సన జరిగింది. దీనితో ఎస్ ఎస్ రాజమౌళి పేరు మరింత పెరిగింది. రౌద్రం రణం రుధిరం చిత్రం ఇండియాతో పాటు పలు దేశాల అవార్డ్స్ పొందింది. దేశం కోసం పోరాడిన అల్లూరి సీతారాం రాజు, కొమరం భీమ్ పోరాట యోధుల చరిత్రను కల్పితంగా తీసిన రౌద్రం రణం రుధిరంకు న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు పొందటం చాలా గర్వంగా, గౌరవంగా ఉందని రాజమౌళి & టీమ్ తెలియ జేస్తుంది. 
 
రాజమౌళి & టీమ్ కు సినీప్రముఖులు చిరంజీవి వంటి వారు అభినందనలు తెలుపుతూ  మీరు మరెన్నో అవార్డులు గెలుచుకోవాలని తెలియజేస్తున్నారు. ఇక రౌద్రం రణం రుధిరం నిర్మించిన డివివి ఎంతో ఆనందం తెలియజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments