Webdunia - Bharat's app for daily news and videos

Install App

వావ్.. గని రొమాంటిక్ పోస్టర్

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (15:24 IST)
Ghani
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ను రెనాసైన్స్ మరియు అల్లు బాబీ కంపనీ పతకాల పై సిధు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం లో జగపతి బాబు, సాయి మంజ్రేకర్, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
 
 
తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ రావడం జరిగింది. ఈ చిత్రం నుంచి వరుణ్ రొమాంటిక్ లుక్ విడుదలైంది.  ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో వరుణ్ లుక్ సూపర్ గా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ పోస్టర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ - సెప్టెంబరు 9న ఎన్నిక

ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం

కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన టీడీపీ మంత్రి సోదరుడు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments