Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబి స్నేహం మళ్ళీ మొదలైంది.. హిట్ కొట్టేనా?

సినీకెరీర్‌ను ఒకేసారి ప్రారంభించి.. గులాబి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ, నటుడు జెడి చక్రవర్తి మంచి స్నేహితులు. వీరిద్దరి ఆ తర్వాత కలిసి నటించిన చిత్రాలు తక్కువే. ఎవరికెరీర్‌ వారు

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (16:08 IST)
సినీకెరీర్‌ను ఒకేసారి ప్రారంభించి.. గులాబి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ, నటుడు జెడి చక్రవర్తి మంచి స్నేహితులు. వీరిద్దరి ఆ తర్వాత కలిసి నటించిన చిత్రాలు తక్కువే. ఎవరికెరీర్‌ వారు చూసుకుంటుంటుండగా.. మరోసారి ఇద్దరి కాంబినేషన్‌ వచ్చింది. సందీప్‌ కిషణ్‌ నటిస్తున్న 'నక్షత్రం' కోసం జెడీని కృష్ణవంశీ పిలిపించినట్లు తెలిసింది. 
 
ఈసారి ఎలాగైనా భారీ విరాజయం అందుకోవాలని లక్ష్యంతో ఈ సినిమా కోసం అన్ని విధాల కష్టపడుతున్నాడు కష్ణవంశీ. ఇందులో కీలకమైన రోల్‌ను జేడీ చేత చేయిస్తున్నాడు. పోలీసుల జీవితాల మీద, వాళ్ళ సిన్సియారిటీ మీద రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌, రెజినాలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ప్రగ్యా జైస్వాల్‌, సాయి ధరమ్‌ తేజ్‌ అతిధి పాత్రల్లో కన్పిస్తున్నారు. మరి కృష్ణవంశీ ఎత్తులు పారతాయోలేదో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mohan Babu: నటుడు మోహన్ బాబుకు ఎదురుదెబ్బ- ఆ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

May Day: మే డేను ఎందుకు జరుపుకుంటారు?

YS Sharmila: విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాదుకు తరలింపు

Shuts Airspace: మే 23వరకు భారత గగనతలంలోకి పాక్ విమానాలకు నో ఎంట్రీ

Pawan Kalyan: హోంమంత్రి వంగలపూడి అనితను కొనియాడిన జనసేనాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments