Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ'పై కమల్ ట్వీట్... చనిపోయినా నీ కసి చల్లారదా...? నెటిజన్లు ఫైర్

బతికేదాకా ఎలా బతికింది.. రోగం వస్తే.. ఏమయిందంటూ.. రకరకాలుగా వార్తలు ప్రచారం చేసే సెటిజన్లు... జయలలిత విషయంలో ఎలా ప్రవర్తించారో తెలిసిందే. అయితే.. ఆమె మరణించిన తర్వాత పలువురు సినీప్రముఖులు తగు విధంగా నివాళులర్పించారు. రజనీకాంత్‌ ఏకంగా భౌతికకాయాన్ని సం

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (13:55 IST)
బతికేదాకా ఎలా బతికింది.. రోగం వస్తే.. ఏమయిందంటూ.. రకరకాలుగా వార్తలు ప్రచారం చేసే సెటిజన్లు... జయలలిత విషయంలో ఎలా ప్రవర్తించారో తెలిసిందే. అయితే.. ఆమె మరణించిన తర్వాత పలువురు సినీప్రముఖులు తగు విధంగా నివాళులర్పించారు. రజనీకాంత్‌ ఏకంగా భౌతికకాయాన్ని సందర్శించారు. కమల్‌ మాత్రం రాలేకపోయారు. 
 
రాష్ట్రంలో లేకపోవడంతో ఆయన తన నివాళిని ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. అందులో వాడిన భాషపై సెటిజన్లు కమల్‌పై ధ్వజమెత్తారు. 'జయలలితను నమ్ముకొని బతుకుతున్న వారి పట్ల సానుభూతి వ్యక్తపరుస్తున్నా' అన్న అర్థం వచ్చేలా ఒక ట్వీట్‌ వేశారు. ఈ ట్వీట్‌ వేయడం అస్సలు బాగాలేదని నెటిజన్స్‌ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
కారణం..  కమల్‌ నటించిన 'విశ్వరూపం' విడుదల కాకుండా జయలలిత దగ్గరుండి ప్లాన్‌ చేశారన్నది కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కమల్ అలా ట్వీట్ చేశారని అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments