Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని, కీర్తి సురేష్‌ల ''నేను లోకల్'' టీజర్.. సోషల్ మీడియాలో వైరల్.. మీరూ చూడండి..

నేను శైలజ సినిమాకు తర్వాత నేను లోకల్ అనే నానితో కీర్తి సురేష్ జత కట్టింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని.. మజ్ను సినిమాకు తర్వాత కీర్తి సురేష్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ ను

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (11:21 IST)
నేను శైలజ సినిమాకు తర్వాత నేను లోకల్ అనే నానితో కీర్తి సురేష్ జత కట్టింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని.. మజ్ను సినిమాకు తర్వాత కీర్తి సురేష్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ నుంచి నేను లోకల్ అనే సినిమా తెరకెక్కుతోంది. 
 
'సినిమా చూపిస్తా మావ' సినిమాతో తన టాలెంట్ చూపించుకున్న త్రినాథ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాకింగ్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. 
 
నాని యాక్టింగ్‌కు కీర్తి సురేష్ నటన సైతం అదిరిపోవడంతో టీజర్‌కు షేర్లు, లైకులు, కామెంట్లు వెల్లువెత్తున్నాయి. కాగా, 'అందాల రాక్షసి' సినిమా హీరో నవీన్ చంద్ర ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. క్రిస్ మస్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

YS Sharmila: గృహ నిర్భంధంలో షర్మిల - పోలీసులకు నన్ను ఆపే హక్కు లేదు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments