Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ రిలీజ్.. జోగేంద్రగా జీవించిన రానా.. కాజల్‌తో రొమాన్స్ అదుర్స్ (వీడియో)

'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియా ద్వారా ట్రైలర్‌ను దర్శకుడు తేజ విడుదల చేశారు. దీనిని హీరో రానా షేర్ చేశారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సొంత పతాక

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (12:34 IST)
'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియా ద్వారా ట్రైలర్‌ను దర్శకుడు తేజ విడుదల చేశారు. దీనిని హీరో రానా షేర్ చేశారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సొంత పతాకంపై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రానా సరసన కాజల్ అగర్వాల్, కేథరిన్ నటిస్తున్నారు. బాహుబలిలో భల్లాలదేవుడిగా కనిపించిన రానా.. జోగేంద్రగా ఇందులో కనిపిస్తున్నాడు.
 
యాక్షన్ అండ్ రొమాన్స్ పండించే హీరోగా రానా ఇందులో కనిపించనున్నాడు. జోగేంద్రగా తన క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు. పంచెకట్టులో రానా లుక్, డైలాగ్స్ సూపర్బ్ అనిపించాయి. కాజల్‌తో రొమాన్స్ సీన్స్, డైలాగ్ డెలివరీ అదిరింది. ఇక కేథరిన్ సిగరెట్టు కాల్చుతూ కనిపించింది. అలాగే తనికెళ్ల భరణి, అశుతోష్ రానా, కాజల్ అగర్వాల్, కేథరిన్, నవదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది.

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments