Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంలో ఎవరు టాప్..? కేరళ అమ్మాయిలా.. తమిళ అమ్మాయిలా?

కేర‌ళ అమ్మాయిలు బాగుంటారా? త‌మిళ అమ్మాయిలు బాగుంటారా? అనే అంశంపై తమిళ విజయ్ టీవీలో చర్చా కార్యక్రమం జరుగనుంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోన్ ఆ టీవీ ఛానల్ విడుదల చేసింది. తమిళ అమ్మాయిలు, కేరళ అమ్మాయిలకు గ

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (17:09 IST)
కేర‌ళ అమ్మాయిలు బాగుంటారా? త‌మిళ అమ్మాయిలు బాగుంటారా? అనే అంశంపై తమిళ విజయ్ టీవీలో చర్చా కార్యక్రమం జరుగనుంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోన్ ఆ టీవీ ఛానల్ విడుదల చేసింది. తమిళ అమ్మాయిలు, కేరళ అమ్మాయిలకు గల తేడాతో వాడీవేడీగా ఈ షోలో చర్చ సాగనుంది.

తమిళ, కేరళ అమ్మాయిల చీరకట్టు, పద్ధతులు, మాట్లాడే ధోరణిపై ఇరువర్గాలు చర్చించుకునేలా ప్రోమో విడుదలైంది. ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గం.ల‌కు ప్ర‌సారం కానున్న ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి స్టార్ విజ‌య్ ఛాన‌ల్ సోష‌ల్ మీడియాలో పోలింగ్ కూడా ఆవిష్క‌రించింది. 
 
ఇప్ప‌టికే ఈ పోల్‌కి 1000 మందికి పైగా ఓటింగ్ వేశారు. జిమ్మిక్కీ కమ్మల్ పాటకు డ్యాన్స్ చేసి ఇంటర్నెట్‌లో  సెన్సేషన్ సృష్టించిన మ‌ల‌యాళ కుట్టి షెరిల్‌కి త‌మిళ‌నాడు యువ‌త అభిమానులుగా మారారు. దీంతో అక్క‌డి యువ‌త త‌మిళ అమ్మాయిల కంటే కేర‌ళ అమ్మాయిలే బాగుంటార‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు చేశారు.
 
దీంతో తమిళ అమ్మాయిలు అందంగా వుంటారా? కేరళ అమ్మాయిలు అందంగా వుంటారా? అనేది తేల్చేందుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి అంశంపై చర్చ అవసరమా అంటూ నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స‌మాజంలో ఉన్న భేదాలు స‌రిపోక‌, ఇలా కొత్త భేదం సృష్టించ‌డం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments