Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

డీవీ
గురువారం, 25 ఏప్రియల్ 2024 (18:21 IST)
vamsi, Bobby Deol , director bobby
నందమూరి బాలక్రిష్ణ లేటెస్ట్ 109 వ సినిమా కోసం బాడీడియోల్ ఎంట్రీ ఇచ్చారు. నిన్ననే ఆయనపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  ముంబైకు చెందిన పలువురు యాక్సన్ కొరియోగ్రాఫర్స్ జూబ్లీహిల్స్ లోని అన్న పూర్ణ స్టూడియో ఫ్లోర్ సందడి సందడిగా వుంది. ఇందులో బాలయ్య లేని ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు. ముంబై బేస్డ్ డాన్ కు సంబంధించిన సన్నివేశాలు దర్శకుడు బాడీ తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ యాక్షన్ కొరియోగ్రఫీని ముంబైకు చెందిన వారితోపాటు రామ్ లక్మణ్ లు కూడా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్ పై వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సమకాలీన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వుంటుందనితెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments