Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార నాకు ప్రేర‌ణః పూర్ణ‌

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (13:16 IST)
purna-nayana
న‌య‌నతార వ‌య‌స్సు పెరిగినా ఆమె లేడీ ప్రాధాన్య‌త చిత్రాల‌లోనే న‌టిస్తోంది. ఆమెకు వస్తున్న పాత్ర‌లు అటువంటివి. హీరోయిన్‌గా కెరీర్‌ను మొద‌లుపెట్టి ప‌లు సినిమాలు చేసింది. ఇప్ప‌టికీ ఆమెతో పాటే వ‌చ్చిన వారు అంత‌స్థాయిలో ఎద‌గ‌లేక‌పోయారు. అందుకే త‌ను న‌య‌న‌తార ప్రేర‌ణ అంటోంది పూర్ణ‌. తాజాగా ఆమె అర్జున్ అనే హీరో స‌ర‌స‌న `సుంద‌రి` సినిమాలో న‌టించింది. క‌థ ప్ర‌కారం పెళ్లిచేసుకున్నా ఆ కుటుంబంలో ఆమె ఎదుర్కొన్న సంఘ‌ట‌నల నేప‌థ్యంలో సినిమా వుంటుంది. ట్రైల‌ర్‌ను చూస్తే, ఆమెకు పొందుకోసం అంద‌రూ ఎదురుచూస్తుంటారు. ఈ నేప‌థ్యంలో క‌థ సాగుతుంది.
 
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ, సుందరి సినిమా థియటర్స్ లో విడుదల అవుతుంది. ఆగస్టు 13 అంటే ఇప్పటినుండే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంత కంఫర్టబుల్ గా ఈ సినిమా చేయడానికి కారణం నా టీం. ఇది నా టీమ్ కాదు ఫ్యామిలీ అని చెప్పాలి. స్టార్ హీరోయిన్స్ రేంజ్ చేసే పాత్ర ఇది. నేను ఇంకా ఆ రేంజ్ కి రాలేదుజ‌ కానీ నా మీద నమ్మకంతో నిర్మాత దర్శకుడు నమ్మకం పెట్టి ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. నాకు నయనతార గారు ఇన్స్పిరేషన్ ఆమెలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉంది అన్నారు.   
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments