Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూ పీస్‌తో బిగ్ బి మనవరాలు నవ్యా నవేలి బోటు డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్!

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (13:33 IST)
బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి తరుచూ వార్తల్లోకెక్కుతుంది. గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో చెట్టాపట్టాలేసుకుని రొమాన్స్ చేస్తోందంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన యువకుడి ఒళ్లో కూర్చున్న ఫోటోలు ఇన్‌స్టా‌గ్రాంలో పోస్టు చేయడంతో మరోసారి పెను దుమారం రేగింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
ఇప్పుడు నవ్య బికినీలో కనిపించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 18 ఏళ్ల నవ్య గ్రాడ్యుయేషన్ పూర్తి కావడంతో థాయ్‌లాండ్‌లోని పుకెట్ దీవుల్లో స్నేహితులతో కలసి పార్టీ చేసుకుంది. టూ పీస్ డ్రెస్ ధరించి ఫ్రెండ్స్‌తో హుషారుగా బోటులో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోకి ఇప్పటికే లక్షలాది కామెంట్స్ వచ్చాయి. నవ్య చాలా క్యూట్‌గా, గ్లామర్‌గా ఉందని, ఆమె బాలీవుడ్‌లోకి వస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బచ్చన్ ఫ్యామిలీ ఏది చేసిన సంచలనమే కదా. మరి నవ్య బికినీపై అమితాబ్ బచ్చన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments