Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి సినిమా డైరెక్టర్‌తో నాని 25వ సినిమా... మరో హీరో ఎవరో తెలుసా

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (11:39 IST)
క్రికెట్ నేపథ్యంలో తీసిన ‘జెర్సీ’ సినిమాతో న్యాచురల్ స్టార్ నాని ఈ యేడాది బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ఆయన సోమవారం ప్రకటించారు. తన మొదటి సినిమా దర్శకుడైన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న నాని ట్విట్టర్‌లో ఈ సినిమా లోగోను విడుదల చేసారు. ఈ సినిమా లోగో చూస్తుంటే థ్రిల్లర్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మరో హీరోగా సుధీర్ బాబు నటిస్తుండగా, హీరోయిన్లుగా నివేధా ధామస్, అదితి రావ్ హైదరీలు నటిస్తున్నారు.
 
'నన్ను హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ మోహనకృష్ణ. ఈరోజు నా 25 చిత్రంతో మళ్లీ పరిచయం చేయబోతున్నారు. కానీ ఈసారి కాస్త విభిన్నంగా.. నా స్నేహితుడు (సుధీర్‌బాబును ఉద్దేశిస్తూ) కూడా పార్టీ (సినిమా)లో చేరబోతున్నాడు' అని పేర్కొన్నారు. ఇక సుధీర్‌బాబు కూడా ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో ప్రకటించారు. 'సినిమాలో చాలా ట్విస్ట్‌లు ఉన్నాయి. అందులో ఇది మొదటిది‌. స్వాగతం నాని.. అంటూ ట్వీట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments