Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు కుక్క కావాలి.. మగాడు అవసరం లేదు.. నర్గీస్ ఫక్రీ ట్వీట్స్ అర్థమేమిటి?

''నాకు కుక్క కావాలి మగాడు అవసరం లేదు'' అని బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ట్విట్టర్లో వెల్లడించింది. అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఈ ట్వీట్‌పై చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ప్రే

Webdunia
శనివారం, 2 జులై 2016 (15:22 IST)
''నాకు కుక్క కావాలి మగాడు అవసరం లేదు'' అని బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ట్విట్టర్లో వెల్లడించింది. అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఈ ట్వీట్‌పై చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ప్రేమగా ఉంటే కుక్క తన యజమానిని చూసినప్పుడు దాని మెదడులో ఎలాంటి స్రవాలు విడుదలవుతాయో మనలోనూ అలాంటి స్రవాలే విడుదలవుతాయని చెప్పింది. 
 
నర్గీస్ వ్యాఖ్యల ద్వారా శునకాలకున్న విశ్వాసాన్ని గొప్పగా చెప్పిందని కొందరంటున్నారు. మనుషుల కంటే కుక్కకున్న విశ్వాసం ఎక్కువ కాబట్టి.. మగాడు అవసరం లేదని ప్రేమగా ఉండే కుక్కే చాలునని నర్గీస్ చెప్తున్నట్లు మరికొందరంటున్నారు. 'అజర్' సినిమాతో హైదరాబాదీలను పడేసిన నర్గీస్ ఫక్రీ.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కత్తిలాంటోడు' సినిమాలో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments