Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి గారికి హ్యాట్సాఫ్ : నారా లోకేష్ ''సైరా'' ట్వీట్

Nara Lokesh
Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:42 IST)
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి మెగాస్టార్‌ మార్కెట్‌ స్టామినాను నిరూపించుకున్నారు. ఈ సినిమాపై సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 
 
తాజాగా ఈ జాబితాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా చేరారు. తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య పోరాటాన్ని వెండితెరపై చూస్తుంటే ఒళ్లు గగుర్పొడించిందని తెలిపారు. చిరంజీవి గారికి హ్యాట్సాఫ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
సైరా' సినిమా చిరంజీవి 12 ఏళ్ల కలకు ప్రతిరూపం అని, ఆయన తన స్వప్నాన్ని అద్భుతమైన రీతిలో సాకారం చేసుకున్నారని లోకేశ్ కితాబిచ్చారు. ఇంకా నారా లోకేష్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చిన చిత్రంగా 'సైరా'ను అభివర్ణించారు నారాలోకేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments