Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతిని ప్రోత్సహించేది అభిమానులే : హీరో నాని

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (15:15 IST)
చిత్రపరిశ్రమలో బంధుప్రీతిని ప్రోత్సహించేది అభిమానులేనని నేచరుల్ స్టార్ నాని అభిప్రాయపడ్డారు. ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత హోస్ట్‌గా సాగే "నిజం విత్ స్మిత" టీవీ షోలో తెలుగు హీరోలో నాని, దగ్గుబాటి రానాలు పాల్గొన్నారు. ఇందులో స్మిత.. బంధుప్రీతిపై అడిగిన ప్రశ్నకు నాని చాలా తెలివిగా సమాధానం చెప్పి, ఆ నిందను అభిమానులపై నెట్టేశారు. 
 
ఇండస్ట్రీలో బంధుప్రీతిపై హీరో నాని స్పందిస్తూ, "నా మొదటి చిత్రాన్ని లక్షమంది ప్రేక్షకులు చూశారు. కానీ రామ్ చరణ్ తొలి సినిమాను కోటి మంది వీక్షించారు. దీన్నిబట్టి చూస్తే బంధుప్రీతిని ప్రోత్సహించేది అభిమానులే. ప్రజలు ఎపుడు కూడా తాము ఆరాధించే వారి కుమారులు, కుమార్తెలను బిగ్ స్క్రీన్‌పై చూడాలని కోరుకుంటారు" అని చెప్పారు. 
 
అలాగే, మరో హీరో దగ్గుబాటి రానా స్పందిస్తూ, "మీ తల్లిదండ్రులు సాధించిన విజయాలు, వారసత్వాన్ని మీరు కొనసాగించలేకపోతే, మీ కుటుంబానికి అపచారం చేసినట్టే" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, "నిజం విత్ స్మిత" కార్యక్రమం సోనీ లివ్‌లో టెలికాస్ట్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments