Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాంత్ అడ్డాల‌కు షాక్ ఇచ్చిన నాని... పాపం ఎప్పుడు కోలుకుంటాడో..?

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (20:29 IST)
శ్రీకాంత్ అడ్డాల‌.... కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగుతెర‌కు ప‌రిచ‌య‌మైన టాలెంటెడ్ డైరెక్ట‌ర్. ఆ త‌ర్వాత చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత అస‌లు సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం సీత‌మ్మవాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు తెర‌కెక్కించి సంచ‌ల‌నం సృష్టించారు. ఆ త‌ర్వాత ముకుంద, బ్ర‌హ్మోత్స‌వం తెర‌కెక్కించారు. ఈ రెండింటిలో ముకుంద హిట్టు.. బ్ర‌హ్మోత్స‌వం ఫట్టు. 
 
అంతే... అప్ప‌టి నుంచి శ్రీకాంత్ అడ్డాల ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడో తెలియ‌లేదు. అయితే... ఇటీవ‌ల నానితో శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి కూచిపూడి వారి వీధి అనే టైటిల్ కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. నానికి క‌థ‌ కూడా వినిపించి ఓకే చేయించుకున్నాడని టాక్‌ వినిపించింది. 
 
అయితే... ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాలో అభిమానులు నాని దృష్టికి తీసుకురాగా ఓ క్లారిటీని ఇచ్చాడు. అదంతా అవాస్తవని స్పష్టం చేశాడు. ఫాల్స్‌ న్యూస్‌ మై బాయ్స్‌ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వీరి కాంబినేషన్‌లో ఆ చిత్రం రావడంలేదని తేలిపోయింది. శ్రీకాంత్ అడ్డాల ఎప్ప‌టి నుంచో ట్రై చేస్తునే ఉన్నాడు కానీ... సెట్ కావ‌డం లేదు. నాని ఓకే అన్నాడు అనుకుంటే ఇలా షాక్ ఇచ్చాడు. పాపం.. శ్రీకాంత్ అడ్డాల ఎప్ప‌టికి సినిమా చేస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments