Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకనటి, ఫెమినిస్ట్‌ నందితా దాస్‌ ఏడేళ్ళ వివా హంబంధాన్నికి స్వస్తి?

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకుల పరంపర కొనసాగుతోంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శకనటి, ఫెమినిస్ట్‌ నందితా దాస్‌ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో తన 7 యేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పనుంది. ఈ విష

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (05:41 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకుల పరంపర కొనసాగుతోంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శకనటి, ఫెమినిస్ట్‌ నందితా దాస్‌ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో తన 7 యేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పనుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు.
 
దీనిపై ఆమె స్పందిస్తూ... "విడిపోవడం అంటే అంత సులువు కాదు, ముఖ్యంగా పిల్లలు ఉన్నపుడు అది మరింత కష్టం. కానీ తప్పదు. మా అబ్బాయి భవిష్యత్ ముఖ్యం కాబట్టి విడిగా ఉన్నా.. తన భవిష్యత్తుకు ఎలాంటి లోటూ లేకుండా చూడాలనుకున్నాం" అంటూ చెప్పారు. 
 
సామరస్యపూర్వకంగా విభేదాలను పరిష్కరించుకుంటున్నామని తెలిపారు. 2002లో సౌమ్య సేన్‌ అనే యువకుడిని పెళ్లాడిన నందితా దాస్‌.. అటుపై తననుంచి విడిపోయి.. నటుడు శుభోద్ మస్కారాను ఏడేళ్ల క్రితం పెళ్లాడారు. వీరికి విహాన్ అనే ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇతని భవిష్యత్ కోసమే ఇపుడు నటుడు శుభోద్‌తో విడాకులు తీసుకోవాలని భావిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments