Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు.. టైటిల్ ఉగాదికి ఖరారు !

డీవీ
గురువారం, 4 ఏప్రియల్ 2024 (12:49 IST)
Balakrishna
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చిత్రం రూపొందుతోంది. దీనికి వీర మాస్ అనే టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఈ సినిమా గ్లింప్స్ నందమూరి అభిమానులని అలరించింది. కాగా గతంలో బాలయ్య వీర సింహారెడ్డి పేరుతో సినిమా చేశాడు. గతంలో వీరభద్ర సినిమా పేరుతో కూడా వచ్చింది.
 
కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. చాందిని చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ ఖరారు అయ్యారు. త్వరలో వారు సెట్ లోకి రానున్నారు. ప్రస్తుతం  హైదరాబాద్ శివార్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఉగాదికి హీరోయిన్లపై సాంగ్ తీయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినిమాటైటిల్ ప్రకటించనున్నట్లు సమాచారం. సితార ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments