Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున మ్యాసియస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ - 4కె ఫార్మాట్‌లో 'మాస్' రీ-రిలీజ్

డీవీ
మంగళవారం, 13 ఆగస్టు 2024 (09:04 IST)
Nagarjuna
నాగార్జున బర్త్ డే (ఆగస్టు 29) ఎక్స్ ట్రార్డినరీ సెలబ్రేషన్ కి సిద్ధంగా ఉండండి. నాగార్జున పుట్టినరోజుకు ఒక రోజు ముందు, ఆగష్టు 28న, ఐకానిక్ మూవీ 'మాస్' మళ్ళీ థియేటర్స్ లోకి వస్తోంది. 4K ఫార్మాట్‌లో గ్రాండ్ గా రీరిలీజ్ కానుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన 'మాస్' అప్పటికి నాగార్జునకు హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
 
డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన 'మాస్ 'చిత్రాన్ని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రంలో జ్యోతిక, ఛార్మి కౌర్, రఘువరన్, రాహుల్ దేవ్‌తో సహా ప్రముఖ నటీనటులు నటించారు. 
 
మాస్ కమర్షియల్ హిట్ తో పాటు రాక్‌స్టార్ దేవి శ్రీ కంపోజ్ చేసిన అద్భుతమైన ఆల్బమ్ మ్యూజికల్ గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.
 
బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'మాస్' 4K ఫార్మాట్‌లో రీరిలీజ్ కానుండటంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ను మరోసారి అద్భుతంగా ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నారు ప్రేక్షకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments