Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో నాగార్జున మూవీ సెకండ్ షెడ్యూల్‌

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (13:39 IST)
Nagarjuna-Praveen sattaru
నాగార్జున‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో హై రేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ  చిత్రం సెకండ్ షెడ్యూల్ మంగ‌ళ‌వారం(ఆగ‌స్ట్ 4) నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంబం కానుంది. 
 
ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాలు, విదేశాల్లో కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేలా ప్లాన్ చేశారు. నాగార్జున ఈ చిత్రంలో ఔట్ అండ్ ఔట్‌ యాక్ష‌న్ ప్యాక్డ్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గుల్ ప‌నాంగ్‌, అనైకా సురేంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ముకేశ్.జి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్‌, రాబిన్ సుబ్బు, న‌భా మాస్ట‌ర్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్స్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 
 
న‌టీన‌టులు:
నాగార్జున అక్కినేని, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, గుల్ ప‌నాంగ్‌, అనైకా సురేంద్ర‌న్ త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌వీణ్ స‌త్తారు
నిర్మాత‌లు:  నారాయ‌ణ దాస్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోన్‌రావు, శ‌ర‌త్ మ‌రార్‌
బ్యాన‌ర్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ముఖేశ్.జి
యాక్ష‌న్‌:  రాబిన్ సుబ్బు, న‌భా మాస్ట‌ర్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  బ్ర‌హ్మ క‌డ‌లి
పి.ఆర్‌.ఓ:  వంశీ శేఖ‌ర్‌, బి.ఎ.రాజు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేడే.. యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు

పెళ్లికి నో చెప్పిందని కాలేజీ స్టూడెంట్‌పై కత్తితో దాడి... ఎక్కడంటే?

తిరుపతి: స్విగ్గీలో ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింకలు.. షాకైన కస్టమర్

ఆగ్రా సమీపంలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం

క్రాకర్స్‌తో ఛాలెంజ్.. ఆటో గిఫ్ట్.. సరదా కోసం వెళ్లి ప్రాణాలు బలి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments