Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 6 నేడే

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (17:11 IST)
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఈరోజు సెప్టెంబర్ 4న ప్రత్యక్ష ప్రసారం కానుంది. నాగార్జున అక్కినేని వరుసగా నాలుగో ఏడాది హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షోలో ప్రతి బిట్ ఆసక్తికరంగా కనిపించే కొన్ని ప్రోమోలను మేకర్స్ ఆవిష్కరించారు. నాగార్జున ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ నుండి కొత్త సీజన్ కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ తెలుగు 6 సరదాగా ఈ రోజు సాయంత్రం వచ్చేస్తోంది. 

 
ఈ రియాలిటీ షో ఈరోజు సాయంత్రం, 4 సెప్టెంబర్ 2022న స్టార్ మా ఛానెల్‌లో ప్రారంభం కానుంది. గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్ సాయంత్రం 6 గంటల నుండి ప్రసారం అవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రెగ్యులర్ ఎపిసోడ్‌లు రాత్రి 10 గంటలకు, శనివారం-ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

 
బిగ్ బాస్ తెలుగు 6 OTT
డిస్నీ+ హాట్‌స్టార్‌లో బిగ్ బాస్ తెలుగు 6ని 24/7 ప్రత్యక్ష ప్రసారాన్ని అందించనుంది. 5 సూపర్‌హిట్ సీజన్‌ల తర్వాత, మేకర్స్ ప్రేక్షకుల కోసం మునుపెన్నడూ లేని విధంగా గ్రాండ్‌గా తీర్చిదిద్దారు.

 
షోలో ఎవరెవరు?
ఎల్‌వి రేవంత్ (ప్లేబ్యాక్ సింగర్)
శ్రీహన్ (నటుడు- సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్)
బాలాదిత్య (నటుడు)
టెలివిజన్ స్టార్స్ మెరీనా అబ్రహం- రోహిత్ సాహ్ని
అభినయ శ్రీ (ఒకప్పటి హీరోయిన్ అనురాధ కూతురు)
జబర్దస్త్ ఫేమ్ తన్మయ్
చలాకీ చంటి (హాస్యనటుడు)
ఆరోహి రావు (యాంకర్ TV9)
నేహా చౌదరి (VJ/స్పోర్ట్స్ ప్రతినిధి)
ఆది రెడ్డి (యూట్యూబర్)
RJ సూర్య (రేడియో జాకీ)
శ్రీ సత్య (నటి)
సుదీప పింకీ (నటి)
గీతూ రాయల్ (బిగ్ బాస్ రివ్యూయర్)
వాసంతి కృష్ణన్ (నటి)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments