Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2 రైట్స్ కొనుగోలు చేసిన నాగార్జున.. రూ.8కోట్లకు కొనుగోలు చేశారట!

''బాహుబలి-2'' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బిజినెస్ ఊపందుకుంది. ఇప్పటికే చాలా ఏరియాలకు సంబంధించిన రైట్స్ భారీ రేటుకు అమ్ముడుయ్యాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కింగ్ నాగార్జున, నిర్

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (10:48 IST)
''బాహుబలి-2'' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బిజినెస్ ఊపందుకుంది. ఇప్పటికే చాలా ఏరియాలకు సంబంధించిన రైట్స్ భారీ రేటుకు అమ్ముడుయ్యాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కింగ్ నాగార్జున, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి కృష్ణా జిల్లా హక్కులను కొనుగోలు చేశారని తెలిసింది. ఇదే ఏరియాకు సంబంధించి బాహుబలి మొదటి భాగం 6.5 కోట్లకు కొనుగోలు కాగా, బాహుబలి 2 మాత్రం 8 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తుంది. 
 
ఈ లెక్కన చూస్తే భారత్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ''బాహుబలి 2" నిలిచిపోయే ఛాన్స్ ఉందని సినీ పండితులు చెప్తున్నారు. 2017లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వారాహి చలన చిత్ర అధిపతి అయిన సాయి కొర్రపాటితో కలిసి కృష్ణా జిల్లా హక్కులను ఆయన కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఇందుకోసం రూ.8 కోట్లు చెల్లించినట్లు తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

పొలిటీషియన్స్‌తో పడుకోమని నా భర్త వేధిస్తున్నాడు: భార్య ఫిర్యాదు

LOC: పాదాల కింద పేలని గుండ్లు ఉంటాయనే భయంతో కాశ్మీర్ సరిహద్దు ప్రజలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments