Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభం.. సమంత ఎక్కడ..?

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (08:47 IST)
Nagarjuna
తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ అక్కినేని నాగార్జున మొత్తం 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశింపజేశారు. కాగా, బిగ్ బాస్-7 ప్రారంభ ఎపిసోడ్‌లో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఖుషి చిత్రం ప్రమోషన్స్ కోసం వచ్చిన విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ఆడియన్స్‌ను అలరించారు. 
 
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, సమంత ఎక్కడుందని విజయ్ దేవరకొండను ప్రశ్నించారు. సమంత అమెరికాలో ఉందని, అక్కడి ఖుషి ప్రీమియర్స్‌కు ప్రమోషన్స్ చేస్తోందని తెలిపారు.
 
బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్లు వీరే...
1. ప్రియాంక జైన్
2. శివాజీ
3. దామిని భట్ల
4. ప్రిన్స్ యావర్
5. శుభ శ్రీ
6. షకీలా
7. ఆటా సందీప్
8. శోభా శెట్టి
9. టేస్టీ తేజా
10. రతిక
11. గౌతమ్ కృష్ణ
12. కిరణ్ రాథోడ్
13. పల్లవి ప్రశాంత్
14. అమర్ దీప్ చౌదరి
 
ఇక చివరగా, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్ కోసం నవీన్ పొలిశెట్టి బిగ్ బాస్ వేదికపైకి వచ్చాడు. నవీన్ పొలిశెట్టితో సంభాషణ అనంతరం నాగ్ అతడిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించి లాక్ చేసేశాడు. నవీన్ పొలిశెట్టి పరిస్థితి ఏంటన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments