Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు - బాలయ్యతో పోటీ వద్దు.. 'నమో వేంకటేశాయ'ను ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దాం : నాగార్జున

టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున నటిస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగ్ వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన 'హథీ రామ్ బావాజీ

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (13:23 IST)
టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున నటిస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగ్ వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన 'హథీ రామ్ బావాజీ'గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తికావొస్తోంది. ఈ చిత్రానికి ఇతర ప్యాచ్ వర్క్‌ను కూడా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని తొలుత భావించారు. 
 
అయితే, మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150', నందమూరి నటసింహం బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండింటి మధ్య తీవ్ర పోటీ నెలకొనవుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున కాస్త వెనక్కి తగ్గారు. అందుకే తన చిత్రం ఓం నమో వేంకటేశాయ చిత్రం విడుదలను ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. 
 
సో.. నాగ్ భక్తి ఏ రేంజ్ ఉందనేది ఫిబ్రవరి 10వ తేదీన చూడొచ్చన్న మాట. ఈ భక్తిరస చిత్రంలో నాగ్ సరసన అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం కీరవాణి. ఎ. మహేష్ రెడ్డి నిర్మాత. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments