Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య, విక్రమ్‌కుమార్ సినిమా థాంక్యూ రిలీజ్‌ డేట్ ఖ‌రారు

Webdunia
శనివారం, 14 మే 2022 (13:37 IST)
Nagachaitanya,
‘మనం’ లాంటి ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్‌ల కలయికలో రాబోతున్న మరో చిత్రం ‘థాంక్యూ’. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన శ్రీవెంకటేళ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మాణంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లు. ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య కూల్‌అం‌డ్‌ స్టయిలిష్‌ లుక్‌ అందరిని ఆకట్టుకుంటుంది. 
 
నాగచైతన్య కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోయే ఈ సినిమా వుంటుందని, లెజండరీ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈచిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్‌ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌ నూలి ఎడిటర్. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలోనే తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య 4 లైన్ల రోడ్డు రాబోతోంది: నారా లోకేష్

అవకాశం వస్తే మళ్లీ స్టార్‌లైనర్‌లో ఐఎస్ఎస్‌లోకి వెళ్తా : సునీతా విలియమ్స్ (Video)

ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా?

కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments