Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్ పెళ్ళెప్పుడు..? నాగబాబు ఏమన్నారంటే?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (15:02 IST)
మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ పెళ్లిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. తాజాగా ఇదే అంశంపై వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు రియాక్ట్ అయ్యారు. వరుణ్‌కి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కానీ వాడే వద్దంటున్నాడంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన నాగబాబు ఈ సారి ఆ పెళ్లి విషయమై ఓపెన్ కామెంట్ చేశారు. 
 
సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేస్తున్న నాగబాబుకు 'వరుణ్‌తేజ్‌ పెళ్లెప్పుడు?' అన్న ప్రశ్న ఎదురైంది. దీంతో దీనిపై బదులిచ్చిన మెగా బ్రదర్.. వరుణ్‌ తేజే ఆన్సరిస్తాడని చెప్పి తెలివిగా తప్పించుకున్నాడు. 
 
ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. మరికొద్ది రోజుల్లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గని' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 
 
ఈ సినిమాలో బాక్సర్‌గా సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు వరుణ్. ఏప్రిల్‌ 8న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి F3 మూవీ చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments