నాగ‌బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ ఏమ‌న్నాడో తెలుసా..?

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (16:47 IST)
నటుడిగా మంచి పేరు సంపాదించి, అలానే నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పైన పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన మెగా బ్రదర్ నాగబాబు తన 58వ జన్మదినాన్ని కుటుంబసభ్యుల మధ్య ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు వరుణ్ తేజ్, తనతో కలిసి దిగిన ఒక పిక్‌ని సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసారు.
 
‘హ్యాపీ బర్త్ డే నాన్న, మీ ముఖంపై చిరునవ్వు చిందించడం కోసం ఏమి చేయడానికైనా నేను సిద్ధం, నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందకు మీకు కృతజ్ఞతలు, మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాను’ అంటూ వరుణ్ తన పోస్ట్‌లో తెల్పడం జరిగింది. ఇక ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఒక సినిమాలో వరుణ్ హీరోగా నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సపోటా తోటలో మైనర్ బాలికపై తుని టీడీపీ లీడర్ అత్యాచారయత్నం

తమిళనాడులో భారీ వర్షాలు.. చెన్నైలో మూతపడిన పాఠశాలలు

రాష్ట్రపతికి తప్పిన పెనుముప్పు - బురదలో కూరుకుపోయిన హెలికాఫ్టర్

Mana Mitra App: మన మిత్ర మొబైల్ యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు

తొలిసారి భార్య భారతితో దీపావళి జరుపుకున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments