Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ‌చైత‌న్య‌, స‌మంతల జాత‌కాలు క‌ల‌వ‌లేదా? పెళ్ళి క‌లిసి రాదా?

ఏ మాయ చేశావె చిత్రం ద్వారా ప్రేమ‌లో ప‌డి... మ‌నంతో మ‌రింత ద‌గ్గ‌రై... చివ‌రికి పెళ్ళికి రెడీ అవుతున్నారు నాగ‌ చైత‌న్య‌, స‌మంత‌. వారిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని స్వ‌యంగా నాగ‌చైత‌న్య తండ్రి అక్కినేని నాగార్జున వెల్ల‌డించారు. స‌మంత త‌న కాబోయే కోడ‌ల

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (16:43 IST)
ఏ మాయ చేశావె చిత్రం ద్వారా ప్రేమ‌లో ప‌డి... మ‌నంతో మ‌రింత ద‌గ్గ‌రై... చివ‌రికి పెళ్ళికి రెడీ అవుతున్నారు నాగ‌ చైత‌న్య‌, స‌మంత‌. వారిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని స్వ‌యంగా నాగ‌చైత‌న్య తండ్రి అక్కినేని నాగార్జున వెల్ల‌డించారు. స‌మంత త‌న కాబోయే కోడ‌లు అని న‌లుగురికి ప‌రిచ‌యం కూడా చేశారు. రేపో, మాపో వారిద్ద‌రి పెల్ళి బాజా మోగుతుంది. 
 
అయితే, వారిద్ద‌రి జాత‌కాలు, గ్ర‌హాలు మాత్రం పెళ్ళికి క‌లిసిరావ‌ట్లేద‌ని ప్ర‌ముఖ జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. నాగ‌చైత‌న్య‌ది ఆశ్లేష న‌క్ష‌త్రం, స‌మంత‌ది భ‌ర‌ణి న‌క్ష‌త్రం. వారిద్ద‌రికీ త్వ‌ర‌లోనే వివాహం అవుతుంది. కానీ, పెళ్ళి త‌ర్వాత కుజ దోషం, కాల స‌ర్ప దోషం వ‌ల్ల వారి వైవాహిక జీవితంలో స‌మ‌స్య ఉంటుంద‌ని జాత‌కాలు విశ్లేషిస్తున్నారు. అయినా, ఇద్ద‌రూ సెల‌బ్రిటీలు... ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డి పెళ్లి మండ‌పం వ‌ర‌కు చేరిన త‌ర్వాత‌... వారి వివాహ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడ‌ద‌ని అభిమానులు ఆశిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments