Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న చైతూ - సమంతల జిమ్ వర్కౌట్స్ వీడియో

తన తొలి సినిమా 'ఏమాయ చేసావే' సినిమా దగ్గర నుండి సమంత, నాగ చైతన్య చాలా క్లోజ్. ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అందరికి తెలిసిందే. పైగా సమంత ఇప

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (11:10 IST)
తన తొలి సినిమా 'ఏమాయ చేసావే' సినిమా దగ్గర నుండి సమంత, నాగ చైతన్య చాలా క్లోజ్. ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అందరికి తెలిసిందే. పైగా సమంత ఇప్పటి వరకు ఇంటిమేట్ సీన్లు, ముద్దు సీన్లు ఎక్కువగా చేసింది నాగ చైతన్యతోనే. కొద్ది రోజులుగా అక్కినేని యంగ్ హీరోల ప్రేమాయణం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 
 
ఈ యేడాది చివర్లో... అంటే డిసెంబర్లో అక్కినేని వారి ఇంట్లో పెళ్లి భాజాలు వినిపించబోతున్నాయట. నాగ చైతన్య, సమంత త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీల్లో ఇప్పటి వరకు జరిగిన గ్రాండ్ మ్యారేజిలన్నింటినీ తలదన్నేలా ఈ వివాహం చేయబోతున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వీరి వివాహ వేడుకకు వేదిక కాబోతోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
త్వరలో భార్య భర్తలు కాబోతున్న వీరు కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు. జిమ్‌కి కూడా కలిసే వెలుతున్నారు. దేహంపై శ్రద్ధ పెట్టిన ఈ జంట జిమ్‌లో శిక్షణ పొందుతూ ఫిట్ నెస్ కోసం శ్రమిస్తున్నారు. వీరు జిమ్‌లో చేస్తున్న వర్కౌట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments