Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ నా భర్త కాదు... కరణ్ జోహార్ వ్యాఖ్యలకు సమంత ఆన్సర్

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (10:32 IST)
బాలీవుడ్ స్టార్ క్రియేటర్, నిర్మాత కరణ్ జోహార్ "కాఫీ విత్ కరణ్" పేరుతో ఓ సెలెబ్రిటీ షో చేస్తున్నారు. దీనికి టాలీవుడ్ హీరోయిన్ సమంతతో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హోస్ట్‌గా వచ్చారు. ఈ షోలో సమంత చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
ఈ షోలో టాలీవుడ్ హీరో నాగ చైతన్య గురించి కరణ్ ప్రస్తావించారు. మాటల మధ్యలో చైతూని భర్తగా కరణ్ ప్రస్తావించగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆయన నా భర్త కాదు అంటూ సమంత కౌంటరిచ్చారు. 
 
పైగా, మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధ ఉందని అని కరణ్ ప్రశ్నిస్తే... మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే ఆ గదిలో కత్తులు వంటి ఆయుధాలు ఉంటే దాచిపెట్టాలని బదులిచ్చింది. పైగా, మా ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు లేవని చెప్పారు. 
 
పైగా, భవిష్యత్‌లో స్నేహపూర్వకంగా ఉండొచ్చేమో కూడా చెప్పలేమన్నారు. విడాకుల వల్ల తాను నిరాశ చెందలేదని, విడాకుల తర్వాత తాను 250 కోట్ల రూపాయల భరణం తీసుకున్నట్టు ప్రచారం జరిగిందని, అందులో రవ్వంత కూడా నిజం లేదని సమంత బదులిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారు : సీఎం స్టాలిన్ ప్రశ్న

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments