Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్ట‌ర్ల‌కు రిలీఫ్ ఇవ్వండి అంటున్న నాగ్ అశ్విన్‌

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:17 IST)
Nag Ashwin
ప్రభుత్వం ప్రకటించినా ప్ర‌క‌టించ‌క‌పోయినా వ‌చ్చే రెండువారాల‌పాటు వ్య‌క్తిగ‌త లాక్డౌన్ ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల‌ని `మ‌హాన‌టి` ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెలియ‌జేస్తున్నారు. సోష‌ల్‌మీడియాలో లాక్‌డౌన్ గురించి మీడియాలోనూ ప‌లు ర‌కాలుగా వ‌స్తున్న వార్త‌ల ప‌ట్ల ఆయ‌న స్పందించారు. క‌రోనాకు లాక్‌డౌన్ స‌మాధానం కాద‌ని అనుకునేవారు ఒక్క‌సారి ఆసుప‌త్రుల‌కు వెళ్ళి చూడండి. వాళ్ళు రోయింబ‌ళ్ళు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతుంది. వారు మ‌న కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. మ‌రి వారికి కాస్త రిలీఫ్ ఇవ్వ‌వ‌ల‌సిన అవ‌స‌రం మ‌న‌కు ఎంతైనా వుంది.
 
మ‌నం మాస్క్‌లు ధ‌రిద్దాం. వైద్యుల‌కు ప‌నిత‌గ్గిదామంటూ ట్వీట్ చేశాడు. ఇటీవ‌లే నాగ్ అశ్విన్ జాతిర‌త్నాలు సినిమా విజ‌యాన్ని చ‌విచూశారు. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. క‌నుక ఆయ‌న తీయ‌బోయే సినిమా ప్ర‌భాస్‌తో వుంది. అది క‌రోనా సెకండ్‌వేవ్ వ‌ల్ల ఆగిపోయింది. ఈ గేప్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మ‌రింత శ్ర‌ద్ధ‌గా చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments