Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి తాప్సీని వాళ్లేమి చేశారు?... ఇందిరా గాంధీ చుట్టూత తిరుగుతూ ఉండేదట...! (Video)

తెలుగులో ఆఫర్స్ పెద్దగా లేకపోయినా, బాలీవుడ్‌లో సినిమాలు అడపాదడపా చేస్తూ లైమ్‌లైట్‌లో ఉంటున్న హీరోయిన్ తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ తాజా యాక్షన్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ "నామ్ షబానా". దీనికి సంబంధించి రెండున్న

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (10:31 IST)
తెలుగులో ఆఫర్స్ పెద్దగా లేకపోయినా, బాలీవుడ్‌లో సినిమాలు అడపాదడపా చేస్తూ లైమ్‌లైట్‌లో ఉంటున్న హీరోయిన్ తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ తాజా యాక్షన్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ "నామ్ షబానా". దీనికి సంబంధించి రెండున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
 
అక్షయ్‌కుమార్ - తాప్సీ జంటగా నటిస్తున్న ఈ ఫిల్మ్‌ మార్చినెలాఖరులో విడుదల కానుంది. ఇందులో యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ సిరిల్ రఫెల్లీ వద్ద ట్రైనింగ్ తీసుకుందట. తెలుగు, హిందీ రిలీజ్ కానున్న ఈ చిత్రంలో సుందరి గుఢచారిగా దర్శనమీయనుంది. శివం నాయర్ డైరెక్షన్‌లో రూపొందిన ట్రైలర్‌పై ఓ లుక్కేద్దాం..
 
ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న తాప్సి, మీడియాతో మాట్లాడుతూ, 1970లలో తాను కనుక ఉండి ఉంటే, ఇందిరా గాంధీ చుట్టూ తిరుగుతూ, ఆమెకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉండే దానినని చెప్పింది. ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆమె జీవితంలోని ప్రతి సంఘటన గురించి ఓ పుస్తకం రాయాల్సిందేనని తాప్సి అభిప్రాయపడింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments