ఎన్ టి.ఆర్. 30లో డైలాగ్ బయట పెట్టారు

Webdunia
మంగళవారం, 9 మే 2023 (10:36 IST)
ntr-saife
అమ్మ :-  సముద్రంవైపు వెళ్లకు రా... అక్కడ రాక్షసులుంటారు...
బిడ్డ :- రాక్షసులుంటే  దేవుడు ఏమి అనడా అమ్మ...
అమ్మ :- దేవుడు వున్నప్పుడు రాక్షసుడు ఎదురు నిలిచేవాడెకాదు..ఇప్పుడు దేవుడు లేడు, రాక్షసుడు లేడు.. కానీ రాక్షసత్వం మిగిలేవుంది.. అనే డైలాగ్ చిన్నతనంలో తన కొడుకుతో చెప్తున్న సంభాషలనలను లీక్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 
 
కొరటాల శివ దర్శకత్యంలో జరుగుతుంది. జాహ్ణవి కపూర్ కథానాయిక. ఎన్ టి.ఆర్. చిన్నప్పటి సీన్స్ తెస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ టి.ఆర్. ఈ సినిమా కోసం బాడీని తగువిధంగా మార్చు కున్నారు. హైదరాబాద్ ఫిలింసిటీలో కొన్ని సన్నివేశాలు ఇటీవలే చిత్రీకంరించారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు.  యువసుధ ఆర్ట్స్, ఎన్ టి.ఆర్. ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

Narayana Murthy: కుల సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన నారాయణ మూర్తి దంపతులు

అనారోగ్యం ఉందన్న విషయాన్ని దాచి పెళ్లి చేశారని భార్యను హత్య చేసిన భర్త.. ఆర్నెల్ల తర్వాత...

జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి నారా లోకేశ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌ నిషేధం.. ఈసీ సీరియస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments