Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్ల కళ్లలో ఫీలింగ్‌ గమనిస్తే.. నేను శీలవతినికానని తెలుస్తోంది : కంగనా రనౌత్

బాలీవుడ్ హాట్ క్వీన్ కంగనా రనౌత్. వెండితెరపై తన అందాలను ఆరబోయడంలోనే కాదు ఎలాంటి స్టేట్మెంట్ అయినా ఇవ్వడంలో బోల్డ్‌గానే ఉంటుంది. ఈమె తాజాగా తన శీలంపైనే సందేహాన్ని వ్యక్తంచేస్తోంది. ఈ అనుమానం ఆమె తల్లిద

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (10:50 IST)
బాలీవుడ్ హాట్ క్వీన్ కంగనా రనౌత్. వెండితెరపై తన అందాలను ఆరబోయడంలోనే కాదు ఎలాంటి స్టేట్మెంట్ అయినా ఇవ్వడంలో బోల్డ్‌గానే ఉంటుంది. ఈమె తాజాగా తన శీలంపైనే సందేహాన్ని వ్యక్తంచేస్తోంది. ఈ అనుమానం ఆమె తల్లిదండ్రుల కళ్లలోని ఫీలింగ్ చూస్తే ఈ సందేహం ఆమెకు కలుగుతోందట. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తన తాజా చిత్రం 'రంగూన్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రేడియో ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ స్పందిస్తూ.. తాను శీలవతిని కానని తన తల్లిదండ్రులు చాలాసార్లు అనుమానిస్తూ ఉంటారని ఓపెన్‌గా చెప్పేసింది. ‘అందరి తల్లిదండ్రుల్లాగానే నా తల్లిదండ్రులూ నేను పెళ్లి అయ్యేంతవరకు శీలవతిలా ఉండాలని కోరుకుంటారు. 
 
కానీ, నా గత ఎఫైర్ల గురించి వాళ్లకు చెప్పేటప్పుడు.. వాళ్లలో కళ్లలో ఫీలింగ్‌ గమనిస్తే.. నేను శీలవతినని వారు అనుకోవట్లేదనే విషయం అర్థమవుతుంది. నా శీలం మీద వారికి అనుమానం ఉన్న విషయం నిజమే. అయితే ఆ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పరు’ అని ఆమె చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే... నిద్ర, శృంగారం ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే కోరుకోమంటే.. తాను శృంగారానికే ఓటేస్తానని చెప్పింది. అయినా నిద్ర, శృంగారం.. రెండూ వేర్వేరు కాదని సెలవిచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments