Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా వాడు హాట్‌గా కాదు నైస్‌గా ఉండాలి.. నన్ను బాగా ప్రేమించాలి: అలియా భట్

బాలీవుడ్ నటి అలియా భట్ బోల్డ్‌గా మాట్లాడటంలో ముందుంటుంది. మీడియాకు ఏమాత్రం భయపడకుండా, జంకూ బొంకూ లేకుండా సమాధానమిచ్చేస్తుంది. ఇటీవల అలియా సిద్ధార్థ్ మల్హోత్రాతో పిల్లలు కంటానని దురుసుగా మాట్లాడి.. మీడ

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (17:06 IST)
బాలీవుడ్ నటి అలియా భట్ బోల్డ్‌గా మాట్లాడటంలో ముందుంటుంది. మీడియాకు ఏమాత్రం భయపడకుండా, జంకూ బొంకూ లేకుండా సమాధానమిచ్చేస్తుంది. ఇటీవల అలియా సిద్ధార్థ్ మల్హోత్రాతో పిల్లలు కంటానని దురుసుగా మాట్లాడి.. మీడియాకు షాక్ ఇచ్చింది. తాజాగా తాను పెళ్లాడే వ్యక్తి గురించి చెప్పుకొచ్చింది. తాను పెళ్లి చేసుకునే వ్యక్తి యూత్ ఐకాన్ కావాల్సిన పనిలేదని, అతడు హాట్‌గా కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా నైస్‌గా ఉండాలంది. 
 
అంతేగాకుండా ఫన్నీగా ఉండాలంది. బాధ్యతతో మెలగాలంది. ముఖ్యం తనను బాగా ప్రేమించాలని తనకు కావాల్సినోడి క్వాలిటీల గురించి చెప్పుకొచ్చింది. కాగా ఈ ఏడాది అలియా బట్ నటించిన ఉడ్తా పంజాబ్, కపూర్ అండ్ సన్స్ చిత్రాలకు అవార్డులు వస్తాయా అని ప్రశ్నించగా ఇంకా ఏడాది పూర్తవలేదుగా.. చూద్దాం ఏం జరుగుతుందో. నేను అవార్డులు రివార్డులు ప్రేక్షకుల నుంచి కోరుకుంటానని బదులిచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments