Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్ ను కలవగానే భావోద్వేగానికి గురయిన రజని కాంత్

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (11:20 IST)
Amitab-Rajani
33 సంవత్సరాల తర్వాత, నేను T.J జ్ఞానవేల్ దర్శకత్వంలో రాబోయే లైకా యొక్క "తలైవర్ 170"లో నా గురువు, దృగ్విషయం, శ్రీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి మళ్లీ పని చేస్తున్నాను. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది. అని రజని కాంత్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇందుకు అభిమానులనుండి మంచి స్పందన లభిస్తోంది.

దీనికి అమితాబ్ స్పందిందిస్తూ, రజినీకాంత్ గారు  33 ఏళ్ల తర్వాత.. ఎంతటి గౌరవం మరియు భారీ ప్రత్యేకత. మరియు మీరు కొంచెం కూడా మారలేదు   ఇప్పటికీ గొప్పతనం అంటూ ట్వీట్ చేశారు.

1983లో అందా కానూన్ సినిమాలో రజని, అమితాబ్ కలిసి నటించారు. ఇందులో హేమామాలిని కూడా ఉంది. టి. రామారావు దర్శకత్వంలో రూపొందింది. ఇప్పడు 33 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం ఫాన్స్ కు హ్యాపీగా ఉంది.

తలైవర్ 170 అనేది T. J. జ్ఞానవేల్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. . లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ అల్లిరాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ మరియు దుషార విజయన్‌లు నటిస్తున్నారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments