Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశీఖన్నాకు ఆ హీరో ఫేవరేట్‌ హీరోనట... బుట్టలో వేస్తుందా...?

'ఊహలు గుసగుసలాడే'తో 2014లో కెరీర్‌ను ప్రారంభించి.. మూడేళ్ళలో పలు చిత్రాల్లో దూసుకుపోతోంది రాశీఖన్నా. రవితేజతో బెంగాల్‌ టైగర్‌, ఆ తర్వాత జోరు, జిల్‌, సుప్రీమ్ తదితర చిత్రాల్లో నటించిన రాశీఖన్నా.. గోపీచంద్‌తో ఆక్సిజన్‌, రామ్‌తో హైపర్‌ చిత్రాల్లో నటిస్త

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (19:13 IST)
'ఊహలు గుసగుసలాడే'తో 2014లో కెరీర్‌ను ప్రారంభించి.. మూడేళ్ళలో పలు చిత్రాల్లో దూసుకుపోతోంది రాశీఖన్నా. రవితేజతో బెంగాల్‌ టైగర్‌, ఆ తర్వాత జోరు, జిల్‌, సుప్రీమ్ తదితర చిత్రాల్లో నటించిన రాశీఖన్నా.. గోపీచంద్‌తో ఆక్సిజన్‌, రామ్‌తో హైపర్‌ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు రాబిన్‌హుడ్‌ చిత్రంలోనూ చేయనున్న ఈమె తనకు ప్రేమ విషయంలో దాపరికం లేదనీ చెబుతూ.. సినిమా లవ్‌స్టోరీలు కంటే రియల్‌ లవ్‌స్టోరీ అంటే తన తల్లిదండ్రులదేనని చెబుతోంది. 
 
వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ప్రకటించింది. తెలుగులో చక్కటి కుటుంబకథా చిత్రంగా 'బొమ్మరిల్లు' బాలీవుడ్‌లో 'ఖూబ్‌సూరత్‌'గా పేర్కొంది. పాటల్లో తాను నటించిన 'ఊహలు..'లో ఏం సందేశం లేదు.. అనే పాట ఇప్పటికీ వినాలిపిస్తుందని చెబుతోంది. ఫేవరేట్‌ హీరో మహేష్‌ బాబు అనీ, హిందీలో రణభీర్‌ కపూర్‌ అని పేర్కొంది. తన కో-ఆర్టిస్టు అని చెప్పను కానీ.. రామ్‌ తన ఫేవరేట్‌ కో-స్టార్‌ అనీ.. హైపర్‌లో అతని నటన అద్భుతమని కితాబిస్తోంది. ఫేవరేట్‌ విహార యాత్ర ప్రదేశంగా సౌత్‌ స్పెయిన్‌ను పేర్కొంది. తనకు ఇష్టమైన డ్రెస్‌ తెల్లటి దుస్తులు ధరించడమని చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పిల్లలు లేని స్త్రీలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 13 లక్షలు, బీహారులో ప్రకటన, ఏమైంది?

15 చోట్ల పగిలిన తల... 4 ముక్కలైన కాలేయం... బయటకొచ్చిన గుండె... జర్నలిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు!

ఓయో రూమ్స్: బుకింగ్ పాలసీలో ఆ సంస్థ తెచ్చిన మార్పులేంటి? జంటలు తమ రిలేషన్‌కు ఆధారాలు ఇవ్వాలని ఎందుకు చెప్పింది?

భర్త పిల్లలను వదిలేసి బిచ్చగాడితో పారిపోయిన మహిళ.. ఎక్కడ?

పులిని చుట్టుముట్టిన సఫారీ వాహనాలు.. హైకోర్టు సీరియస్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments