నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరోలు వారే : సమంత

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (17:46 IST)
Samanatha
ఈ దీపావళికి, ఈ పండుగ సీజన్లో గొప్ప యాక్షన్, అడ్వెంచర్ మరియు పూర్తిస్థాయి ఫ్యా మిలీ ఎంటర్టైన్మెంట్ను అందించడానికి సిద్ధంగా ఉన్న మార్వెల్ స్టూ డియోస్యొక్క దిమార్వెల్స్ నవంబర్ 10న విడుదల కాబోతుంది.  దిమార్వెల్స్ గురించి మరియు కెప్టెన్ మార్వెల్ పట్లతనకున్న ప్రేమను పంచుకుంటూ సమంత, “కెప్టెన్ మార్వెల్ ఎప్పు డూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరోలు మరియు అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్టైనర్ కోసం మరోసారిమార్వెల్ ఇండియాతో జతకట్టడానికినేను థ్రిల్్రిగా ఫీల్ అవుతున్నా ను.

ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపైమంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నా రు! మార్వెల్స్ సినిమా థియేటర్ల ో ఎపిక్ యాక్షన్-ప్యా క్డ్ ఎంటర్టైనింగ్ రైడ్ లాగా మనకు ముందుకు వస్తుందిమరియు ఈ దీపావళికిపెద్ద స్క్రీన్పైచూడటానికినేను ఉత్సహంగా ఎదురుచూస్తున్నా ను!" అని అన్నా రు.
 
 మార్వెల్ స్టూ డియోస్యొక్క "దిమార్వెల్స్ " ఈ దీపావళికినవంబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో భారతీయ థియేటర్ల ోకివస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments